హత్య కేసులో ఒకరికి జీవిత ఖైదు
కోటగిరి, బతుకమ్మ : కుటుంబ కలహాల వల్ల అన్నను హాత్య చేసి చంపిన తమ్ముడికి న్యాయస్థానం జీవిత ఖైదు విధించింది. స్థానిక ఎస్ఐ సునీల్ తెలిపిన వివరాలు ప్రకారం సంవత్సరం క్రితం పోతంగల్ మండల కేంద్రానికి చెందిన దిమ్మెలవార్ గోవింద్( 55 ) కులం:మంగలి అనే వ్యక్తిని కుటుంబ కలహాల కారణంగా అతని స్వంత తమ్ముడు దిమ్మెలవార్ విట్టల్ ( 45 అనే వ్యక్తి హత్య చేయగా అతని అప్పటి దర్యాప్తు అధికారి సిఐ జయేశ్ రెడ్డి అరెస్టు చేసి ఛార్జ్ షీట్ దాఖలు...