హత్య కేసులో ఒకరికి జీవితఖైదు

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : జలీల్ ఖాన్ అనే వ్యక్తిని కట్టేతో కొట్టి చంపిన తంగాల్వాడి నర్సింగ్ అలియాస్ సోను అనే వ్యక్తకి జీవిత కారాగార శిక్ష విధిస్తు నిజామాబాద్ రెండవ అదనపు సెషన్స్ జడ్జి తూముకుంట శ్రీనివాస్ బుధవారం తీర్పు చెప్పారు. నిజామాబాద్ నగరంలోని చంద్రశేఖర్ నగర్ కాలోనికి చెందిన జలీల్ ఖాన్ ఒక మహిళను బహిరంగ ప్రదేశంలో ప్రతీరోజు భూతు మాటలు తిట్టేడివాడు. దీని వలన  మహిళలకు ఇబ్బంది కలుగుతున్నదని, ముఖ్యంగా రోడ్డు పక్కన రొట్టెలు చేస్తున్న తన పెద్దమ్మ కమల...