హత్యకేసులో ఒకరికి జీవితఖైదు

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : గుడి పూజారిని హత్య చేసిన దుబ్బాక లక్ష్మణ్ కు జీవిత కారగారా శిక్ష విదిస్తూ నిజామాబాద్ రెండవ సెషన్స్ జడ్జి టి. శ్రీనివాస్ మంగళవారం తీర్పు వెలువరించారు. నిజామాబాద్ మండలం సారంగపూర్ గ్రామానికి చెందిన దుబ్బాక లక్ష్మణ్, ఆర్మూర్ పట్టణంలోని పెర్కిట్ గ్రామ నివాసుడైన నర్రా ఎల్లయ్య స్నేహితులు. వీరు పలు దొంగతనాలు చేసి జైలు జీవితం గడిపారు. ఇద్దరికి జైలులోనే పరిచయం కలిగి స్నేహంగా మారింది. జైలు నుండి బెయిలు పై విడులైన అనంతరం తీరు మార్చుకోకుండా...