వృద్ధుడి హత్య కేసులో ఒకరికి జీవిత ఖైదు
నిజామాబాద్ లీగల్, బతుకమ్మ : అరవై ఐదేళ్ల వృద్ధుడిని హత్య చేసిన కేసులో ముద్దాయి సోమ నవీన్ రెడ్డి కి జీవిత కారాగార శిక్ష, ఎస్ సి,ఎస్ టి అత్యాచారాల చట్టంలోని సెక్షన్ 3(2)(వి) షెడ్యూల్డ్ కులానికి చెందిన వ్యక్తి అని తెలిసి నేరానికి పాల్పడినందున ఐదు సంవత్సరాల కఠిన జైలు శిక్ష విదిస్తూ నిజామాబాద్ షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలపై అత్యాచారాల విచారణ న్యాయస్థానం స్పెషల్ సెషన్స్ జడ్జి సుగాలి నారాయణ సోమవారం తీర్పు చెప్పారు. కోర్టు వెలువరించిన తీర్పులోని...