హత్యాయత్నం కేసులో ఒకరికి ఐదేళ్ల కఠిన కారాగారం

నిజామాబాద్, బతుకమ్మ : మద్యం ఉచితంగా ఇవ్వాలని షేక్ షవాలి పై  చాకుతో పొడిచి హత్యాయత్నం చేసిన సయ్యద్ షకీల్ కు ఐదు సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విదిస్తూ నిజామాబాద్ అసిస్టెంట్ సెషన్స్ జడ్జి పి. సాయి సుధ సోమవారం తీర్పు చెప్పారు. డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ లక్ష్మీ నర్సయ్య తెలిపిన వివరాలు...నిజామాబాద్ నగరంలో ని రైల్వే స్టేషన్ చౌరస్తాలో ఎస్ ఎల్ ఎన్ వైన్స్ మద్యం దుకణానికి పర్మిట్ రూమ్ ఉన్నది. అందులో నవీపేట్ మండలం కమలా పూర్ గ్రామ...