Batukammanews
Newspaper Banner
Date of Publish : 05 February 2025, 5:08 pm Posted by : ramakrishna

చెట్టును ఢీకొని ఒకరి మృతి

సిరికొండ, బతుకమ్మ : బైక్ అదుపు తప్పి చెట్టును ఢీకొట్టిన ఘటనలో ఒకరు మృతి చెందిన ఘటన బుధవారం చోటుచేసుకుంది. సిరికొండ మండలంలోని హుస్సేన్ నగర శివారలో గల మెట్టు మర్రి తండాకు చెందిన హర్సింగ్(55) బైక్ వెళుతున్నాడు. బైక్ అదుపు తప్పి చెట్టును ఢీకొట్టాడు. ఈ ఘటనలో బైక్ పై నుంచి కింద పడి మృతి చెందాడు.