సర్పంచులందరికి ఒక రోజు శిక్షణా కార్యక్రమం

  . . . విజయవంతం చేయాలని కోరిన ఎంపీడీఓ   జుక్కల్, బతుకమ్మ :   ప్రజా పాలన - ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహిస్తున్న 99 రోజుల కార్యాచరణ కార్యక్రమం విజయవంతం చేయడంలో భాగంగా గురువారం కామారెడ్డి జిల్లాలోని అన్ని గ్రామపంచాయతీ సర్పంచులకు ఒకరోజు శిక్షణా, సమావేశ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రణాళిక శాఖ ఆదేశించడం జరిగిందని జుక్కల్ ఎంపీడీఓ బి.శ్రీనివాస్ తెలిపారు. ఉదయం 10 గంటలకు జిల్లా కేంద్రంలోని కళాభారతి ఆడిటోరియంలో ఈ శిక్షణ కార్యక్రమం ఉంటుందని,...