గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులకు సర్వీస్ రూల్స్ పై ఒకరోజు శిక్షణ

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : తెలంగాణ గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల సంఘం ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లాలోని ప్రధానోపాధ్యాయులకు సర్వీస్ రూల్స్ పై ఒకరోజు శిక్షణ కార్యక్రమాన్ని ఆర్ బి వి ఆర్ ఆర్ పాఠశాలలో గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా విద్యాశాఖ అధికారి దుర్గాప్రసాద్,  ప్రత్యేక అతిథిగా తెలంగాణ రాష్ట్ర గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజగంగ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా డీఈఓ దుర్గా ప్రసాద్  మాట్లాడుతూ ప్రధానోపాధ్యాయుల సంఘం ఇంతటి మహత్తర కార్యాన్ని స్వీకరించడం అభినందనీయమని...