ఒక్క సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానం
. . . ఆర్మూర్ లో 22 సీసీ కెమెరాలు ప్రారంభించిన పోలీస్ కమిషనర్ ఆర్మూర్, బతుకమ్మ : ఒక్క సీసీ కెమెరా అనేది 100 మంది పోలీసులతో సమానమని, సీసీ కెమెరాల ద్వారా పట్టణంలో జరిగే అనుమానాస్పద కార్యకలాపాలను సులభంగా గుర్తించి తక్షణ చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య అన్నారు. గురువారం ఆర్మూర్ పట్టణంలోని జర్నలిస్ట్ కాలనీలోని భక్త ఆంజనేయ మందిరం లో 22 సీసీ కెమెరాలను సీపీ ప్రారంభించారు. ఈ...