ఒక్క సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానం
. . . రుద్రూర్ ఎస్సై సాయన్న రుద్రూర్, బతుకమ్మ : ఒక్క సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానం అని సీసీ కెమెరాలతో దొంగతనాలను అరికట్టవచ్చని రుద్రూర్ ఎస్సై సాయన్న సూచించారు. మన ఊరు - మన భద్రత - మన అభివృద్ధి" కార్యక్రమంలో భాగంగా రుద్రూర్ మండలంలోని రాయకూర్ గ్రామంలో ఎస్సై సాయన్న ఆధ్వర్యంలో సోమవారం సైబర్ నేరాలు, మాదకద్రవ్యాలు, సీసీ కెమెరాలపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్సై సాయన్న మాట్లాడుతూ.. గ్రామంలోని...