యోగా సాధన ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు
. . . యోగా దినోత్సవ కరపత్రాలను ఆవిష్కరించిన ఎమ్మెల్యే ధన్ పాల్ నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : యోగా సాధన ద్వారా నిత్య ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్య నారాయణ అన్నారు. ఈ నెల 21 న నిర్వహించనున్న 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాలను ఎమ్మెల్యే ధన్ పాల్ మంగళవారం తన క్యాంప్ కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రపంచంలోని 177 దేశాల్లో అంతర్జాతీయ యోగా...