దొంగతనం కేసులో ఒకరి అరెస్ట్
మోర్తాడ్, బతుకమ్మ : దొంగతనం కేసులో నిందితుడు ఎర్ల అశోక్ ను అరెస్టు చేసినట్లు భీమ్ గల్ సీఐ సత్యనారాయణ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం మోర్తాడ్ గ్రామo భగత్ సింగ్ కాలానికి చెందిన గురుడి అమృత్ రావు ఇంట్లో రాత్రి సమయంలో ఎవరో గుర్తు తెలియని దొంగలు ఇంటి తాళం తీసి ఇంట్లోకి ప్రవేశించి 9 మసాలా బంగారం, ఐదు వేల రూపాయాలు దొంగిలించారని ఇచ్చిన పిర్యాదు మేరకు కేసు నమోద్ చేసి మోర్తాడ్ పోలీసు లు దొంగయిన ఎర్ల అశోక్...