Batukammanews
Newspaper Banner
Date of Publish : 29 August 2025, 7:27 pm Posted by : ramakrishna

దొంగతనం కేసులో ఒకరి అరెస్ట్

మోర్తాడ్, బతుకమ్మ : దొంగతనం కేసులో నిందితుడు ఎర్ల అశోక్ ను అరెస్టు చేసినట్లు భీమ్ గల్ సీఐ సత్యనారాయణ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం మోర్తాడ్ గ్రామo భగత్ సింగ్ కాలానికి చెందిన గురుడి అమృత్ రావు ఇంట్లో రాత్రి సమయంలో ఎవరో గుర్తు తెలియని దొంగలు ఇంటి తాళం తీసి ఇంట్లోకి ప్రవేశించి 9 మసాలా బంగారం, ఐదు వేల రూపాయాలు దొంగిలించారని ఇచ్చిన పిర్యాదు మేరకు కేసు నమోద్ చేసి మోర్తాడ్ పోలీసు లు దొంగయిన ఎర్ల అశోక్ ను అరెస్ట్ చేసి దొంగిలించన బంగారం ను రికవరీ చేసి దొంగయిన  ఎర్ల అశోక్ జైలుకు పంపనైనదని పేర్కొన్నారు. కార్యక్రమంలో మోర్తాడ్ ఎస్సై రాము, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.