రైస్ పుల్లింగ్ కేసులో ఒకరి అరెస్టు

  . . . పరారీలో మరో ఇద్దరు  నందిపేట్, బతుకమ్మ : రైస్ పుల్లింగ్ చెంబు ఉందని దాని ద్వార ధన ప్రవాహం కలుగుతుందని రూ.75 లక్షలు మోసం చేసి కాజేసిన వ్యక్తిని అరెస్టు చేసినట్లు మరో ఇద్దరు పరారీలో ఉన్నారని నందిపేట్ ఎస్ఐ శ్యాం రాజ్ తెలిపారు. నందిపేట్ పోలీస్ స్టేషన్ లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో నందిపేట్ ఎస్ఐ శ్యామ్ రాజ్ మాట్లాడుతూ.... నందిపేట్ మండలానికి చెందిన ధమ్మన్న గారి సాయి క్రిష్ణ అనే వ్యక్తి తన బావ...