రైళ్లలో దొంగతనాలకు పాల్పడుతున్న ఒకరి అరెస్ట్

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : రైళ్లలో దొంగతనాలకు పాల్పడుతున్న ఒకరిని అరెస్ట్ చేసినట్లు రైల్వే ఎస్ఐ హెచ్.సాయిరెడ్డి తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని రైల్వే స్టేషన్ లో శనివారం డ్యూటీ లో ఉన్న సీబ్బంది ఒకటవ ప్లాట్ ఫార్మ్ మీద విధులు నిర్వస్తున్నారు. ఆ సమయంలో ఒక వ్యక్తి అనుమానాస్పదంగా అటు ఇటు తిరుగుతు కన్పించడం తో సిబ్బందికి  అనుమానం వచ్చి అతనిని పట్టుకొని విచారించగా అతను నగరంలోని ద్వారకానగర్ కు చెందిన సయ్యద్ మాజీద్ గా గుర్తించారు. అతనివద్ద ఉన్న...