పీఆర్టీయూ ఎన్నికల్లో మరోసారి మోహన్ రెడ్డికే పట్టం

 ప్రధాన కార్యదర్శిగా గంగోని కిషన్ బతుకమ్మ ,నిజామాబాద్ సిటీ : ప్రోగ్రెసివ్ రికగ్నైజడ్ టీచర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడిగా రెండవసారి పొద్దుటూరి మోహన్ రెడ్డి గెలుపొందారు. ఆదివారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఓ ఫంక్షన్ హాల్ లో జరిగిన పి ఆర్ టి యు జిల్లా నూతన కార్యవర్గ ఎన్నికల ప్రక్రియ ఆదివారం రాత్రి వరకు కొనసాగింది. ప్రధానంగా అధ్యక్షుని రేసులో అధ్యక్షుని గా తాజా మాజీ అధ్యక్షులు మోహన్ రెడ్డి, కృష్ణారెడ్డి ల మధ్య పోటీ కొనసాగింది. 195 ఓట్లకు గాను 188 మంది...