బట్టాపూర్ లో నాడు కంకర క్వారీ.. నేడు ఇసుక క్వారీ

అక్రమ తవ్వకాలు రవాణా పై చేతులెత్తేసిన అధికార యంత్రాంగం ఖనిజా అభివృద్ది సంస్థ చైర్మెన్ ఇలాఖాలో సహజ వనరుల దోపిడీ ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకుంటున్న కాంగ్రెస్ నేతలు మౌనం దాల్చిన ప్రతి పక్షాలు   నిజామాబాద్, బతుకమ్మ: బాల్కొండ నియోజకవర్గంలోని ఏర్గట్ల మండలం బట్టాపూర్ పెద్ధ వాగులో ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణా జోరుగా సాగుతుంది. అభివృద్ది పనులు, ఇళ్ల నిర్మాణాల కోసం వే బిల్లులు రెవెన్యూ అధికారులు జారీ చేస్తున్నారు. ఇసుక రీచ్ లు గుర్తించి మైన్స్ అధికారులు చేతులు దులుపుకున్నారు.  రాష్ట్ర...