బాబా సాహెబ్ 135వ జయంతి సందర్భంగా.. 135 యూనిట్ల రక్త సేకరణ
కామారెడ్డి, బతుకమ్మ: రాజ్యాంగ నిర్మాణ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ 135వ జయంతిని పురస్కరించుకుని తాడ్వాయిలో కామారెడ్డి రక్తదాతల గ్రూప్ సభ్యులు, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్(ఐవీఎఫ్), అంబేడ్కర్ యువజన సంఘాల ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. తల సేమియా తో బాధపడుతున్నచిన్నారుల కోసం నిర్వహించిన ఈ శిబిరంలో రాష్ట్ర చరిత్రలోనే మొట్టమొదటిసారి అంబేడ్కర్ జయంతిని రోజున 135 యూనిట్ల రక్తాన్ని సేకరిచారు. ఈ సందర్భంగా శిబిరం నిర్వాహకులను అదనపు కలెక్టర్ చందర్ నాయక్ అభినందించి దాతలకు ప్రశంసాపత్రాలు అందజేశారు. శిబిరం విజయవంతం చేసేందుకు సహకరించిన...