లక్ష్మీ రాకతో అన్నదాతల్లో ఆనందం

పెరిగిన భూగర్భ జలాలు బతుకమ్మ, మోర్తాడ్: ఆగస్టు11: ఉత్తర తెలంగాణ జిల్లాల వరప్రధాయని అయినటు వంటి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ నీటిపై ఆధారపడి వ్యవసాయం చేసుకుంటున్న రైతుల్లో ఆనందం తాండవిస్తుందని చెప్పడంలో సందేహం లేదు. ఈనెల 7వ తేదీన స్థానిక జిల్లా రైతులకు నీరు అందించే లక్ష్మీ ద్వారా నీటి విడుదల చేయడంతో కాలువ కింద ఉన్న చెరువులు జలకళను సంతరించుకున్నాయి. దీంతో భూగర్భ జలాలు పెరగడంతో వ్యవసాయ బావుల్లో, బోరు బావుల్లో నీరు పుష్కలంగా రైతుల పంటలకు అందుతుందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు....