10న వికలాంగుల మహా ధర్నా జయప్రదం చేయండి
బతుకమ్మ, జుక్కల్:- ఈనెల 10న హైదరాబాదులో ఇందిరా పార్క్ ధర్నా చౌక్ లో. నిర్వహించే వికలాంగుల మహాధర్నను జుక్కల్ నియోజకవర్గం లోని అన్ని గ్రామాల నుండి వికలాంగ సోదరులు అధిక సంఖ్యలో పాల్గొని చేయాలని సిపిఎం పార్టీజిల్లా కమిటీ సభ్యులు సురేష్ గొండ కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో వికలాంగులకు 6000 పెన్షన్ ఇస్తామన్న హామీ తో పాటు అర్హులైన ప్రతి ఒక్కరికి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, కార్పొరేషన్ ద్వారా చదువుకున్న వికలాంగులకు ఐదు లక్షల రుణ...