ఒక వైపు వేట . . . మరో వైపు విచారణ

  . . .  సీఎంఆర్ కుంభకోణం లో సీఐడి దూకుడు   . . . మిస్సయినా మిలర్ల కోసం వెతుకులాట   . . .  రిమాండ్ లో ఉన్న మిలర్ల ను విచారిస్తున్న  సీఐడి   నిజామాబాద్, బతుకమ్మ :   రాష్ట్రo లో వెలుగు చుసిన సన్న వడ్లు తీసుకొని ఎఫ్ సి ఐ కీ దొడ్డు బియ్యం అంటగాట్టిన కుంభకోణం పై సీఐడి దూకుడు పెంచింది. ఈ కేసులో 16 మంది మిలర్ల కు గాను 14...