ఒకపక్క వర్షాభావ పరిస్థితులు…
. . . మరోపక్క ఊపందుకున్న వరి నాట్లు . . . రాష్ట్ర ప్రభుత్వం బోనస్ అందిస్తున్న సన్న రకానికి డిమాండ్ ఇందల్వాయి, బతుకమ్మ : ఇందల్వాయి మండలంలోని వివిధ గ్రామాలలో లోటు వర్షపాతం నమోదు అయినప్పటికీ వారి నాట్లు వేయడం మాత్రం ఊపందుకుంది, రాష్ట్ర ప్రభుత్వం సన్న రకానికి బోనస్ అందిస్తున్నామని పేర్కొన్న సన్నం రకం వడ్ల కు డిమాండ్ ఏర్పడింది, దీంతో రైతులు పోటాపోటీగా సన్నరకం వడ్లను పండిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని అనేక జిల్లాలలో...