టీఎన్జీవో పక్షాన జిల్లా కలెక్టర్ కు కృతజ్ఞతలు

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : తెలంగాణా జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ లో గుర్తింపు పొందిన ఉద్యోగ సంఘాలన్నింటిని తిరిగి శాశ్వత సభ్యత్వం కల్పిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో జిల్లా టీఎన్జీవో టిఎన్జీవో జిల్లా అధ్యక్షులు నాశెట్టి సుమన్ , కార్యదర్శి నేతికుంట శేఖర్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్  వినయకృష్ణారెడ్డికి, రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. గత 12 సంవత్సరాల క్రితం తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించినప్పటికీ, ఉద్యోగ లోకం అణిచివేతకు గురవుతున్న తరుణంలో తెలంగాణ ఉద్యోగులకు అఖిలభారత ఉద్యోగ సమైక్య జాతీయ...