7న నిజామాబాద్ పార్లమెంట్ విస్తృత స్థాయి సమావేశం
నిజామాబాద్, బతుకమ్మ : ఈనెల 7న కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిజామాబాద్ పార్లమెంట్ విస్తృత స్థాయి సమావేశం నిర్వహిస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మానాల మోహన రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమాన్ని డిచ్పల్లి గ్రామంలోని కేఎన్ఆర్ గార్డెన్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర కాంగ్రెస్ ఇంచార్జ్ దీప్ దాస్ మున్షీ, జిల్లా ఇన్చార్జి మినిస్టర్ జూపల్లి కృష్ణారావు,మాజీ మంత్రి, బోధన్ నియోజకవర్గ ఎమ్మెల్యే సుదర్శన్...