ఓంకార్ శత జయంతి సదస్సును జయప్రదం చేయాలి
. . . ఎంసిపిఐ(యు) జిల్లా కార్యదర్శి కర్రోళ్ల శ్రీనివాస్ నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : మాజీ శాసనసభ్యులు, ఎంసిపిఐ(యు) వ్యవస్థాపక నేత అమరజీవి కామ్రేడ్ మద్ధికాయల ఓంకార్ శతజయంతి సందర్భంగా నిర్వహిస్తున్న శత జయంతి సభను జయప్రదం చేయాలని ఎంసిపిఐ(యు) జిల్లా కార్యదర్శి కర్రోళ్ల శ్రీనివాస్ అన్నారు. ఏప్రిల్ 22న వినాయక్ నగర్ లోని సందీప్ గార్డెన్ లో నిర్వహిస్తున్న ఈ సదస్సుకు సంబందించిన కరపత్రాలను శుక్రవారం అమరవీరుల పార్కులో విడుదల చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్, ఎఐఎఫ్డిఎస్...