ఒలంపిక్ రన్ ఏర్పాట్లు పూర్తి

ఒలంపిక్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు ఈగ సంజీవ్ రెడ్డి   నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : జిల్లా ఒలంపిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించబోయే ఒలంపిక్ రన్ కు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఒలంపిక్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు ఈగ సంజీవరెడ్డి తెలిపారు. ఈ ఒలంపిక్ రన్ రాజ రాజేంద్ర చౌరస్తా నుండి ప్రారంభమై గాంధీచౌక్, బస్టాండ్ మీదుగా కలెక్టర్ గ్రౌండ్ కు చేరుకుంటుందని తెలిపారు. నగరంలోని రాజకీయ ప్రముఖులు, వివిధ క్రీడ సంఘాల అధ్యక్ష, కార్యదర్శులు, వివిధ పాఠశాల విద్యార్థులు,వ్యాయామ...