విక్రమ్ హాస్పిటల్ లో వృద్దురాలి మృతి
కార్డియాక్ అరెస్ట్ అంటున్న వైద్యులు చనిపోయిన తర్వాత రిఫర్ చేశారు అంటున్న కుటుంబ సభ్యులు నిజామాబాద్ క్రైo, బతుకమ్మ ; నగరంలోని ఖలీల్ వాడి లోని విక్రమ్ హాస్పిటల్ ఓ వృద్దురాలు మృతి చెందింది. గత 12 రోజుల క్రితం మాణిక్ బండార్ కు చెందిన అమీనా బేగం (70) విక్రమ్ హాస్పిట్ లో చేర్పించగా సోమవారం సాయంత్రం మృతి చెందింది. దమ్ము రావడంతో ఆసుపత్రి లో చెరారు. సోమవారం సాయంత్రం శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారడంతో విక్రమ్ ఆస్పత్రి వైద్యులు మరో ప్రైవేట్...