నగల కోసం వృద్ధురాలిదారుణ హత్య

వారం రోజుల్లో మూడు హత్యలు బతుకమ్మ, బాన్సువాడ : బాన్స్వాడ పోలీస్ స్టేషన్ డివిజన్ పరిధిలో వారం రోజుల్లోనే మూడు హత్యలు చోటుచేసుకున్నాయి. ఒకే రోజు బాన్సువాడ పట్టణంలో కల్కి చెరువు వద్ద గుర్తుతెలియని ఓ మహిళల ను కొందరు ఇక్కడికి తీసుకు వచ్చి చేతులను, కాళ్ళను తాడుతో కట్టేసి దారుణంగా హత్య చేసి చెరువులో పడేశారు. అదే రోజు బాన్స్వాడ పట్టణంలో ఓ ఇంటి వద్ద వాచ్మెన్ గా పనిచేస్తున్న వ్యక్తిని డబ్బు కోసం మరో వ్యక్తి దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన...