జైల్లో ఉన్నప్పుడు డబ్బులు సులువుగా సంపాదనకు పాత నేరస్తుల ప్లాన్

  ...జైలు నుంచి విడుదల తర్వాత వ్యక్తి కిడ్నాప్ ... రూ.10 లక్షలు డిమాండ్ చేసిన నలుగురు ... పట్టుకున్న దోమకొండ పోలీసులు. కామారెడ్డి, బతుకమ్మ : జైలు జీవితం తో నేరస్థులు మార్చాలి అనుకుంటారు. కానీ జైలు జీవితం వారిలో మార్పు తేకుండా అది కొత్త నేరాలు చేసేందుకు వేదికగా మారుతుంది అంటే అవుననే చెప్పాలి. దోమకొండ  మండలం లో గత అక్టోబర్ నెలలో జరిగిన వ్యక్తి కిడ్నాప్ కేసును  పోలీసులు చిందించగా జైలులో కిడ్నాప్  ప్లాన్, విడుదల తర్వాత అమలు చేసినట్లు...