హాస్టళ్లకు పాతబియ్యం సరఫరా చేయాలి

. సివిల్ సప్లయీస్ డీఎంకు కలెక్టర్ ఆదేశాలు . రెంజల్ బాలికల మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్ ఆకస్మిక తనిఖీ బోధన్, బతుకమ్మ: ప్రభుత్వ హాస్టళ్లకు పాత బియ్యం సరఫరా చేయాలని సివిల్ సప్లయీస్ డీఎం  ను కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆదేశించారు. రెంజల్ బాలికల మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలను గురువారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. కిచెన్, డైనింగ్ హాల్, స్టోర్ రూములను పరిశీలించి సదుపాయాలను గమనించారు. బియ్యం నిల్వలు, కూరగాయల నాణ్యత, సరుకుల స్టాక్ ను పరిశీలించారు. పాఠశాలలో 418 మంది...