ఉద్యోగులకు పాత పెన్షన్ అమలు చేయాలి
మద్నూర్, బతుకమ్మ: సిపిఎస్ రద్దు చేసి ఓపిఎస్ పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరణ చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం మద్నూర్ తహసీల్దార్ కార్యాలయంలో ముందు ఉద్యోగులు ప్లా కార్డ్స్ తో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా తహసీల్దార్ ఎం డి ముజీబ్ మాట్లాడుతూ..పాత పెన్షన్ విధానంతో ఉద్యోగులకు భద్రత ఉండేది సిపిఎస్ వల్ల ఉద్యోగులకు వారి కుటుంబాలకు బరోసా లేకుండా పోయిందిని ఆవేదన వ్యక్తం చేశారు. 2004 తర్వాత చేరిన ఉద్యోగులు సిపిఎస్ కిందకి తీసుకువచ్చారని అన్నారు. రిటైర్డ్ ఉద్యోగి మరణించినా 40% కూడా...