ఓకే భవనం.. నాలుగు గదులు.. మూడు పాఠశాలలు…

బాన్సువాడ, బతుకమ్మ : బాన్సువాడ పట్టణంలో వీక్లీ మార్కెట్, ఫిర్టోస్ కాలనీలలో కొనసాగుతున్న ప్రాథమిక పాఠశాలలు శిథిలావస్థకు చేరుకున్నాయి. దీంతో మూడేళ్ల కిందట అధికారులు పక్కనే ఇస్లాంపుర యూపీఎస్ నాలుగు గదులతో కొనసాగుతున్నటువంటి పాఠశాలలను తాత్కాలికంగా ఏర్పాటు చేశారు. దీంతో మొత్తం మూడు పాఠశాలలు కూడా ఒకే భవనంలో ఉండటం.. అందులో కేవలం నాలుగు గదులు మాత్రమే ఉండటం గమనార్హం. దీంతో ఒకే గదిలో మూడు తరగతులు నిర్వహించడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అలాగే మధ్యాహ్న భోజనం కూడా మూడు పాఠశాలలు అక్కడే...