జాతీయ రహదారిపై బోల్తా పడ్డ ఆయిల్ ట్యాంకర్
. . . తప్పిన పెను ప్రమాదం మెండోరా, బతుకమ్మ: నిజామాబాద్ జిల్లాలో జాతీయ రహదారిపై పెను ప్రమాదం తప్పింది. ఆయిల్ ట్యాంకర్ బోల్తా పడిన దానివల్ల ఎలాంటి ప్రమాదం సంభవించకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ సంఘటన మెండోరా మండలం బుస్సాపూర్ గ్రామ శివారులో జాతీయ రహదారి 44 పై ఆదివారం ఆయిల్ ట్యాంకర్ బోల్తా పడింది . నిర్మల్ నుంచి హైదరాబాద్ వెళ్తుండగా రోడ్డుపై ఆయిల్ ట్యాంకర్ బోల్తా పడిన ఘటన చోటు చేసుకోవడంతో విషయం తెలుసుకున్న మెండోరా ఎస్సై...