రక్ష స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఆయిల్ బాల్స్

బతుకమ్మ, ఆర్మూర్ :  రక్ష స్వచ్చంద సేవా సంస్థ, ఆర్మూర్  ఆధ్వర్యం లో ఆర్మూర్ పట్టణం లోని జిరాయత్ నగర్, సంతోష్ నగర్,  ఇతర కాలనీలలో రోడ్డు కు ఇరువైపుల వున్న డ్రయినేజీ,  మురికి గుంటలలో ఆయిల్ బాల్స్ వేసే కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్బంగా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీనివాస్ ఖాందేష్, ప్రధాన కార్యదర్శి విద్యా ప్రవీణ్ పవార్ లు మాట్లాడుతూ ప్రతి ఒక్కరు మన పరిసరాలలో మురికి గుంటలలో మురికి నీరు నిలువ లేకుండా చూడాలని కోరారు. ఆయిల్ బాల్స్...