అమ్మో కుక్కలు..
భయాందోళనలో గ్రామ ప్రజలు బతుకమ్మ: బిచ్కుంద : కుక్క అనగానే ఆమడ దూరం పరిగెత్తుతారు.. ప్రజలు భయంతో పరిగెడితే వారిని వెంబడించి మరి కరుస్తున్న వైనం ఈ మధ్య గ్రామాల్లో పరిపాటిగా మారింది. ప్రతిగ్రామంలో వీధికి పదుల సంఖ్యలో కుక్కలు రోజురోజుకు పెరిగిపోవడంతో జనాలు ఇండ్లలోంచి బయటకు రావడానికి జంకుతున్నారు. ఇక రాత్రివేళలో చెప్పనవసరం లేదు ద్విచక్ర వాహనదారులు నడుచుకుంటా వెళ్లే ప్రజలపైకి వెంబడించి మరి గాయాలపాలు చేస్తున్నాయి. ఇలాంటి ఘటనలు బిచ్కుంద ప్రాంతంలో సర్వసాధారణంగా మారాయి. బిచ్కుంద మండల కేంద్రంలో ఈ...