ఓ పెద్ద సార్లు.. మా ఘోస వినరేంది..
చిటికి మాటికి డ్రైవర్లను, కండక్టర్ లను టార్గేట్ చేస్తున్న కంట్రోలర్ లు టార్గేట్ లు చేరడం లేదని వేధింపులు ఆర్టీసీ డ్రైవర్, కండక్టర్ల ఆవేదన నిజామాబాద్, బతుకమ్మ : ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు ఆవేదనకు గురై అవస్థల పాలు అవుతున్నారు. మహాలక్ష్మి స్కీం ఏమో కానీ తమ ఉద్యోగాల మీద ప్రమాదకరంగా మారి తమ కుటుంబాలు రోడ్డున పడాల్సి వస్తుందని వాపోతున్నారు. చిన్న తప్పిదాలకు తమను అధికారులు కలిచి వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎవరో వ్యక్తి తమకు బస్సు...