పనుల జాతర నిర్వహించిన అధికారులు

ఇందల్వాయి, బతుకమ్మ : ఇందాలవాయి మండల కేంద్రంలోని వివిధ గ్రామాలలో  పనుల జాతరలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు పనుల జాతరను  మండల పరిషత్ అభివృద్ధి అధికారి ఆధ్వర్యంలో  నల్లవెల్లి గ్రామంలో శుక్రవారం పనుల జాతరను నిర్వహించారు.మండలంలోని  వివిధ గ్రామలలో  పలు అభివృద్ధి పనులకు  భూమి పూజ చేశారు. హన్సన్ పల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మోత్కూరి నవీన్ గౌడ్, ఇందల్వాయి గ్రామంలో పిఎసిఎస్ చైర్మన్ చింతలపల్లి గోవర్ధన్ రెడ్డి పంచాయతీ కార్యదర్శి భరత్, గ్రామ అభివృద్ధి కమిటీ చైర్మన్ ...