టిఫిన్ బాక్సులు పంపిణీ చేసిన అధికారులు
లింగంపేట్, బతుకమ్మ : లింగంపేట్ మండలం శెట్టిపల్లి గ్రామంలో మంగళవారం టిఫిన్ బాక్స్ లను అధికారులు పంపిణీ చేశారు. ప్లాస్టిక్ రహిత గ్రామంగా మార్చడానికి అధికారులు షట్ పల్లి గ్రామాన్ని ఎంపిక చేశారు. షట్ పల్లి గ్రామంలో ప్లాస్టిక్ స్వీకరించిన వారికి కిలో ప్లాస్టిక్ కి టిఫిన్ బాక్స్ పంపిణీ చేశారు. సోమవారం పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భాగంగా గ్రామానికి చెందిన పలువురు ప్లాస్టిక్ సేకరించి తీసుకువచ్చి పంచాయతీ కార్యాలయంలో అప్పగించారు. హోటల్ లో ప్లాస్టిక్ గ్లాసుల వినియోగం...