సర్వే చేయాలని ఫిర్యాదు చేసిన పట్టించుకోని అధికారులు
కామారెడ్డి, బతుకమ్మ : మా భూమిలో సర్వే చేయాలని నాలుగు సార్లు ప్రజావాణిలో ఫిర్యాదు చేసిన అధికారులు పట్టించుకోవడం లేదని భవాని పేట గ్రామని కి చెందిన రైతు గంగని చిన్న నర్సింలు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కామారెడ్డి జిల్లా పాల్వంచ మండలంలోని భవానిపేట గ్రామ శివారులో సర్వే నెంబర్ 841/23లో తనకి 2 ఎకరాల 37 గుంటల భూమి ఉందని, సర్వే చేయాలని పాల్వంచ మీ సేవ కేంద్రాల్లో రెండు సార్లు ఛలాన్ కట్టినా,...