అధికారులు అప్రమత్తంగా ఉండాలి
. గోదావరి పరీవాహక ప్రాంతాల ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా చూడాలి . ఎస్సారెస్పీలో నీటి మట్టం 5టీఎంసీలు తక్కువగా ఉండేలా చూడండి . వర్షాలు విస్తారంగా కురుస్తున్నందున కరెంట్ కోతలు ఉండవు . మాజీ మంత్రి , భోధన్ ఎమ్మెల్యే పి. సుదర్శన్ రెడ్డి బతుకమ్మ, మెండోరా: భారీ వర్షాల నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తంగాఉండాలని మాజీ మంత్రి, బోధన్ ఎమ్మెల్యే సుదర్షన్ రెడ్డి సూచించారు. ఎస్సారెస్పీని మంగళవారం ఆయన సందర్శించారు. ప్రాజెక్టు గేట్లను, జెన్ కో పవర్ జనరేషన్ ప్రాజక్ట్ ను పరిశీలించిన...