బతుకమ్మ కథనానికి స్పందించిన అధికారులు…
. . . డబ్బులు రికవరీ చేశాం . . . అవకతవకలకు పాల్పడిన వారి పై చర్యలు తీసుకుంటాం . . . ఐకేపి ఏపిఎం బస్వంత్ రుద్రూర్, బతుకమ్మ : రుద్రూర్ మండల కేంద్రంలో ని ఐకెపి కార్యాలయంలో ఓ గ్రూపులో పదిమంది గ్రూపు సభ్యులకు తెలియకుండానే, ఎలాంటి సంతకాలు లేకుండా సుమారు రెండు లక్షల రూపాయలు డ్రా చేసినట్లు బతుకమ్మ దినపత్రికలో వార్త ప్రచురితం కావడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఈ...