కందకుర్తిలో వరదలో చిక్కుకున్న 8 మందికి రక్షించిన అధికారుల
బతుకమ్మ, బోధన్: భారీ వర్షాలు, వరదల కారణంగా రెంజల్ మండలంలోని కందకుర్తి గ్రామంలోని ఓ ఆశ్రమంలో ఎనిమిది మంది చిక్కుకుపోయారు. సమాచారం అందుకున్న వెంటనే బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మాతో , రెంజల్ తహసీల్దార్‌తో కలిసి అక్కడికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. సమయానికి స్పందించిన ఎస్డీఆర్‌ఎఫ్ బృందం ఆ ఎనిమిది మందిని సురక్షితంగా బయటకు తీసుకోవచ్చారు . ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ వికాస్ అందరూ క్షేమంగా ఉన్నారని ప్రకటించారు. అలాగే, వర్షాల కారణంగా మరెక్కడా ఇలాంటి ప్రమాదాలు జరగకుండా అధికారులు ఎల్లప్పుడూ...