అధికారులు తీరు మార్చుకోవాలి..

  . . . అలసత్వం వహిస్తే ఊరుకునేది లేదు   . . . పనుల్లో పురోగతి సాధించాలి   . . . కార్పొరేషన్ ఆయా విభాగాధికారులతో అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సమావేశం   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   కార్పొరేషన్ లోని అన్ని విభాగాల అధికారులు తమ విధులను సక్రమంగా నిర్వహించాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా స్పష్టం చేశారు. మంగళవారం కార్పొరేషన్ కార్యాలయంలో ఇంజనీరింగ్, శానిటేషన్, టౌన్ ప్లానింగ్ అధికారులు, సిబ్బందితో సమావేశం...