అధికారులు సమన్వయంతో కృషి చేయాలి
. . . శనివారం అట్టహాసంగా స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ . . . క్షేత్రస్థాయిలో ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా పాలనాధికారి నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : పేద కుటుంబాల ప్రయోజనాలతో ముడిపడి ఉన్న స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో విజయవంతం చేసేలా ఆయా శాఖల అధికారులు సమన్వయంతో కృషి చేయాలని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి జిల్లా...