అధికారి ధన దాహం .. చిరుద్యోగి బలి
. . . పహాని రికార్డు అధికారి సంచిలో ? . . . సీసీ పుటేజి మాయం . . . విచారణ జరిపితే అసలు సూత్రదారులు బయటికి నిజామాబాద్, బతుకమ్మ : చేసింది ఒకరైతే శిక్ష మరొకరికి జరిగిందనే చర్చ రెవిన్యూ ఉద్యోగులలో జరుగుతోంది. అధికారి చేసిన ధన దాహానికి చిరు ఉద్యోగి బలయ్యాడనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.. ప్రధాన రోడ్డు పక్కనున్న విలువైన భూమికి సంబందించిన పహాని లో పేరు మార్పు... ఆ శాఖలో...