సమాచార హక్కు చట్టాన్ని నిర్వీర్యపరుస్తున్న అధికారులు
. . . తెలంగాణ రాష్ట్ర సమాచార కమిషనర్ పీవీ శ్రీనివాస్ రావు నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : సమాచార హక్కు చట్టం అమలులో క్షేత్ర స్థాయి అధికారులు సరైన విధంగా స్పందించడం లేదని, చట్టం పట్ల అవగాహన లేని కారణంగా కూడా ఇలాంటి పరిస్థితి వస్తోందని తెలంగాణ రాష్ట్ర సమాచార కమిషనర్ పీవీ శ్రీనివాసరావు అన్నారు. శనివారం పెన్షనర్స్ భవనం లో నిజామాబాద్ నగర అభివృద్ధి కమిటీ, తెలంగాణ ఆల్ పెన్షనర్స్ సంయుక్తంగా ఏర్పాటుచేసిన పౌర సమాజ వేదిక...