అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి   బాన్సువాడ, బతుకమ్మ  :  రేపటి నుంచి జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిందని బాన్సువాడ సబ్ కలెక్టర్  కిరణ్మయి పేర్కొన్నారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ మేరకు సోమవారం ప్రకటన విడుదల చేశారు. బాన్సువాడ డివిజన్లో అధిక వర్షాల వలన కలిగిన ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని అధిక వర్షపాతం కురిస్తే గ్రామస్థాయి నుండి డివిజన్ స్థాయి వరకు అధికారులు క్షేత్రస్థాయిలో చురుగ్గా వ్యవహరించి ముంపునకు గురయ్యే ప్రాంతాలు, అధికంగా ఓవర్...