అధికారిక దోపిడీ ?
. పైకి వద్దని చెప్పడం.. క్షేత్ర స్థాయిలో తరుగు తీయడం . కాంటా సమయంలోనే కోతలు . ఖాళీ సంచి బరువు 600 గ్రాములు . మరో కిలో తరుగు ఎందుకో..? నిజామాబాద్, బతుకమ్మ : ధాన్యం కాంటా సమయంలో తరుగు తీస్తే కఠిన చర్యలు తప్పవని మంత్రులు, జిల్లా ఉన్నతాధికారులు చేస్తున్న హెచ్చరికలు బేఖాతరవుతున్నాయి. ధాన్యం శుభ్రంగా లేదు, గోనె సంచి బరువు అంటూ ఇలా రకరకాల కారణాలు చెబుతూ క్షేత్రస్థాయిలో కిలోన్నర నుంచి రెండు కిలోల వరకు తరుగు తీస్తున్నారు. ప్రజా...