అబ్కారీ శాఖలో మామూళ్లకు అధికారిక గుర్తింపు

  . . . కానిస్టేబుళ్ల నుంచి కమిషనరేట్ వరకు వాటాలు ఇవ్వాల్సిందే   . . . కృత్రిమ కల్లు ఫ్యాక్టరీల ముస్తేదారుల లక్షల్లో వసూళ్లు   . . . మద్యం సిండికేట్ వైన్స్ ల నుంచి  ప్రతి నెల మామూళ్లు   . . . మామ్లాల నుంచి వచ్చిన మామూళ్లతో ఎక్సైజ్ భవనాల నిర్మాణం    నిజామాబాద్, బతుకమ్మ:   నిజామాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ కోమ్మూరి మల్లారెడ్డి ఆదాయానికి మించిన ఆస్తులను అర్జించారని ఏసీబీ దాడులు చేయడం కలకలం...