ఆఫీసర్లూ. . .  మీరూ ఫైను కట్టాల్సిందే

  . . . అధికారులు జనాల బాధలు పట్టించుకోవడం లేదు   . . . సిద్దిపేట కలెక్టర్ హైమావతి   . . . ప్రజావాణి కాస్తా.. ఆఫీసర్ల పాలిట 'పెనాల్టీ' వాణి !   సిద్దిపేట, బతుకమ్మ :   సోమవారం రాగానే కలెక్టరేట్లల్ల ప్రజావాణి కౌంటర్ల ముందు జనాల తండ్లాట మామూలుగా ఉండదు. ఏండ్ల తరబడి ఆఫీసుల చుట్టూ చెప్పులరిగేలా తిరిగినా పని కాక, ఆఖరుకు కలెక్టరమ్మకు చెప్పుకుందామని ఆశగా వస్తరు. కానీ, ఆ అర్జీలు కాస్తా కింది...